
COURSE HIGHLIGHTS
- 8 వీడియోలను
- 2+ కంటెంట్ గంటలు
INTRODUCTION
ఫ్యూచర్స్ మరియు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ, ప్రతీ నెల రెగ్యులర్ ఇన్కమ్ లాగా సంపాదించడం కోసం కావాల్సిన స్ట్రాటజీస్, టెర్మినాలజీస్ ని నేర్చుకొని, ధైర్యంగా ట్రేడ్ చేయడం కోసం ఈ యొక్క కోర్స్ ను తాయారు చేయడం జరిగింది. ఈ వీడియో ద్వారా నేర్పబడిన టెక్నిక్స్ చిన్న లాజిక్స్ అన్నిటిని కలుపుతూ, ఒక శక్తివంతమైన స్ట్రాటజీ ని తాయారు చేసే విధంగా ఉంటుంది. మీరు ఈ వీడియోస్ ద్వారా పెంచుకున్న జ్ఞ్యానాన్ని పరీక్షించడం కోసం పేపర్ ట్రేడింగ్ లేదా మార్కెట్ లో ఆక్టివ్ గా ఉన్న ఏదైనా వర్చ్యువల్ ప్లాటుఫార్మ్స్ ని వాడవచ్చు.
OBJECTIVE
- ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కోసం ఒక కచ్చితమైన స్ట్రాటజీ ని నిర్మించడం
- స్ట్రాటజీ ని వాడుతూ దైర్యంగా ట్రేడ్ చేస్తూ లాభాలని పొందడం
- బేసిక్ టెర్మినాలజీస్ అన్ని క్లుప్తంగా తెలుసుకోవడం ద్వారా కొత్త మార్గాలను అన్వేషించడం
BENEFITS
- మీరు ఏ ప్రదేశం లో ఉన్నా, ఏ సమయంలోనైనా మీ ఇష్టానుసారంగా కోర్స్ ని నేర్చుకుంటూ ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ మీద పూర్తి అవగాహనా తెచ్చుకునేవిధంగా ఈ కోర్స్ తాయారు చేయబడినది.
- ఎంతో మంది ప్రైస్ మూవ్మెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక , దాని వ్యతిరేక దిశ లో ట్రేడ్ చేసి చాల నష్టపోతుంటారు, కానీ ఆప్షన్స్ లోని టైం డికే వాళ్ళ మనం ఎలా ఎప్పుడు లాబాపొందచ్చు అనేది ఈ వీడియోస్ ద్వారా వివరించడం జరిగినది.
- ప్రైస్ మూవ్మెంట్ మనకి అర్ధమైన కూడా తక్కువ రిస్క్ తో ట్రేడ్ చేయడం ఎలా అనేది ఈ వీడియోస్ ద్వారా వివరించడం జరిగినది.
TOPICS COVERED
- ఫ్యూచర్స్ యొక్క బేసిక్ టెర్మినాలజీస్ ని ఎలా అర్ధం చేసుకోవాలి ?
- ఆప్షన్స్ యొక్క బేసిక్ టెర్మినాలజీస్ ని ఎలా అర్ధం చేసుకోవాలి ?
- ఫ్యూచర్స్ ఆప్షన్ చైన్ ద్వారా ప్రైస్ ఆక్షన్ ని ఎలా తెలుసుకోవాలి ?
- ఆప్షన్ గ్రీక్స్ ని ఎలా వాడాలి ?
- ఆప్షన్ మనీ నెస్ ని ఎలా అర్ధం చేసుకోవాలి ?
- ఆప్షన్ చైన్ ఎనాలిసిస్ ఎలా చేయాలి ?
- ఫ్యూచర్స్ మరియు ఒప్షన్స్ లో టెక్నికల్ ఎనాలిసిస్ ఎలా చేయాలి ?
INTENDED PARTICIPANTS
- ఫ్యూచర్స్ అండ్ ఒప్షన్స్ లో ట్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు
- స్టాక్ మార్కెట్ ద్వారా ఎక్కువ రిటర్న్స్ సంపాదించాలి అనుకునే వారు
- కేవలం ప్రొఫెషనల్ ట్రేడర్స్ కోసమే కాకుండా, విద్యార్థులు, హౌస్ విఫ్స్, రిటైర్డ్ ఎంప్లొఎస్ మరియు ఎవరికైతే ఒక రోజు మొత్తం స్టాక్ మార్కెట్ ని గమనించడానికి సమయం దొరుకుతుందో, దాని ద్వారా లాబాపొదలి అనుకునేవారందరికి ఈ కోర్స్ ఉపయోగపడుతుంది
- Visit For More Details-https://www.elearnmarkets.com/courses/display/futures-and-options-strategy-building-in-telugu?aff_code=ELMAFF1144
Comments
Post a Comment